Site icon vidhaatha

Kodi kathi Case | కోడిక‌త్తి కేసులో కీల‌క మ‌లుపు

Kodi kathi Case

విధాత‌: సీఎం జ‌గ‌న్ కోడి క‌త్తి కేసులో కీల‌క మ‌లుపు చోటుచేసుకుంది. విజ‌యవాడ సెష‌న్స్ కోర్టు ఈ కేసును ఆగస్ట్ 8 కి కేసు వాయిదా వేస్తూ.. విశాఖపట్నం NIA కోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వలు జారీ చేసింది. ఈ విష‌యంపై నిందితుడు కోడి క‌త్తి శ్రీను త‌ర‌పు న్యాయవాది గగన సిందు మాట్లాడుతూ.. కేసులో 80 శాతం వాదనలు పూర్తైన తరువాత మరో ప్రాంతానికి బదిలీ చేయడం దారుణమ‌న్నారు.

ఈ కేసును తేలిగ్గా వదిలేది లేదు ఎక్కడైనా మా వాదనలు పూర్తిస్థాయిలో వినిపిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. కేసు కొలిక్కి రావాలంటే కచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని సిందూ వెల్ల‌డించారు.

Exit mobile version