Mehreen: కృష్ణగాడి వీరప్రేమ గాథ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులని అలరించిన అందాల ముద్దుగుమ్మ మెహ్రీన్. కెరీర్ మొదట్లో బొద్దు అందాలతో ప్రతి ఒక్కరిని మెప్పించింది. అందరి దృష్టి తనవైపు పడేలా అందాల ఆరబోత కూడా చేసేది. ఈ క్రమంలో మెహ్రీన్ మంచి సినిమా అవకాశాలు వచ్చేవి. కొద్ది కాలంలోనే స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఎందుకో టాప్ హీరోయిన్ల రేంజ్‌లోకి వెళ్లలేదు కానీ, సెకండ్ రేంజ్ హీరోలకు మాత్రం పర్ఫెక్ట్ అనిపించుకుంది.ఎఫ్ 2,ఎఫ్ 3 చిత్రాలలో […]
Mehreen: కృష్ణగాడి వీరప్రేమ గాథ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులని అలరించిన అందాల ముద్దుగుమ్మ మెహ్రీన్. కెరీర్ మొదట్లో బొద్దు అందాలతో ప్రతి ఒక్కరిని మెప్పించింది. అందరి దృష్టి తనవైపు పడేలా అందాల ఆరబోత కూడా చేసేది. ఈ క్రమంలో మెహ్రీన్ మంచి సినిమా అవకాశాలు వచ్చేవి. కొద్ది కాలంలోనే స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఎందుకో టాప్ హీరోయిన్ల రేంజ్‌లోకి వెళ్లలేదు కానీ, సెకండ్ రేంజ్ హీరోలకు మాత్రం పర్ఫెక్ట్ అనిపించుకుంది.ఎఫ్ 2,ఎఫ్ 3 చిత్రాలలో వరుణ్ తేజ్ సరసన నటించి అదరగొట్టింది.
కెరీర్ మొదట్లో అంత గ్లామర్ షో చేయలేదు కాని ఈ మధ్య మాత్రం తెగ రెచ్చిపోతుంది. వెండితెరపై, అలానే సోషల్ మీడియాలోను ఈ భామ అరాచకం పుట్టిస్తుంది. సోషల్ మీడియాలో హనీరోజ్ గ్లామర్ షోకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా గ్రీన్ కలర్ స్లీవ్ లెస్ టైట్ డ్రెస్‌లో తన షేపులు చూపిస్తూ కుర్రాళ్లని కుదురుగా ఉండనివ్వడం లేదు. టాప్ టూ బాటమ్ తన చుట్టుకొలతలు చూపిస్తూ బిగుతైన అందాలతో మత్తెక్కించేలా చేస్తుంది. నిగనిగలాడుతున్న మెహ్రీన్ అందాలు చూసి కుర్రాళ్ల బాడీలో హీటు పుడుతుంది. గతంలో చాలా బొద్దుగా కనిపించే మెహ్రీన్ ఇప్పుడు చాలా స్లిమ్‌గా మారి క్యూట్ నెస్ తో కట్టి పడేస్తుంది.
మెహ్రీన్ ఇప్పుడు ‘స్పార్క్’ అనే చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ రీసెంట్గా హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌కి ఇలా పాల్గొని తెగ సందడి చేసిందీ హనీ బేబి. ‘స్పార్క్’ చిత్రం తెలుగు తమిళంలో రూపొందుతున్న మూవీ కాగా, ఇందులో విక్రాంత్ హీరోగా నటిస్తున్నారు. రుక్సర్ థిల్హాన్ మరో కథానాయికగా నటిస్తుంది. మరి కొద్ది రోజులలో విడుదల కానున్న ఈ సినిమా మెహ్రీన్‌కి మంచి బ్రేక్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం మెహ్రీన్‌కి తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు. ఈ అమ్మడు కన్నడలో ఓ సినిమా చేస్తుంది. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ తర్వాత మెహ్రీన్ తన పూర్తి దృష్టి సినిమాలపైనే పెట్టింది.