Site icon vidhaatha

Niranjan | వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతున్న కొండా వ్యాఖ్యలు

Niranjan

విధాత: కేసీఆర్, బీజేపీ ఢిల్లీలో దోస్తీ అని ప్రజలు అనుకుంటున్నారని కొండా విశ్వేశర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతున్నాయని టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ అన్నారు. శుక్రవారం సాయంత్రం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

ఇతర పార్టీల నుండి బీజేపీలోకి వెళ్లిన వారు అందులో ఇమడలేక, మసల లేక మథనపడుతున్నారన్నారు. విశాల సామాజిక దృక్ఫథం ఉన్నవారెవరూ సంకుచిత, మత తత్వ బిజేపీలో ఉండలేరన్నారు.

Exit mobile version