OTT | విధాత: ఈ వారం థియేటర్లలో సినిమాల దండయాత్ర సాగనుంది. రెండు పెద్ద సినిమాలు, రెంుడు మీడియం సినిమాలు ధియేటర్లలో పొటీ పడనున్నాయి. వరుణ్ తేజ్ నటించిన గాంఢీవధారి అర్జున, దుల్హర్ సల్మాన్ నటించిన కింగ్ ఆప్ కొత్త, కార్తికేయ నటించిన బెదురులంక 2012 ,కన్నడలో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన బాయ్స్ హస్టల్ వంటి పేరున్న సినిమాలతో పాటు మరో ఐదు చిత్రాలు విడుదల కానున్నాయి. ఇక ఓటీటీలోను ఈ వారం పెద్ద సినిమాల జాతర […]
OTT |
విధాత: ఈ వారం థియేటర్లలో సినిమాల దండయాత్ర సాగనుంది. రెండు పెద్ద సినిమాలు, రెంుడు మీడియం సినిమాలు ధియేటర్లలో పొటీ పడనున్నాయి. వరుణ్ తేజ్ నటించిన గాంఢీవధారి అర్జున, దుల్హర్ సల్మాన్ నటించిన కింగ్ ఆప్ కొత్త, కార్తికేయ నటించిన బెదురులంక 2012 ,కన్నడలో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన బాయ్స్ హస్టల్ వంటి పేరున్న సినిమాలతో పాటు మరో ఐదు చిత్రాలు విడుదల కానున్నాయి.
ఇక ఓటీటీలోను ఈ వారం పెద్ద సినిమాల జాతర జరుగనుంది. పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ జంటగా నటించిన బ్రో, చిన్న చిత్రంగా విడుదలై రికార్డులు సృష్టించిన బేబీ వంటి సినిమాలు ఓటీటీలో రానున్నాయి. మరి ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమాలు, వెబ్ సీరిస్‌లు ఏంటో అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి. మీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయండి.
Hindi
English
OTTల్లో వచ్చే సినిమాలు