Rakul Preet Singh | అందంతో ఫ్యాన్స్‌ను రెచ్చ‌గొడుతున్న ర‌కుల్‌..

Rakul Preet Singh విధాత‌: త‌న అందంతో కుర్ర‌కారు మ‌తిని పోగొట్టే భామ ర‌కుల్ ప్రీత్ సింగ్‌. ప్ర‌స్తుతం వెకేష‌న్ కోసం సినీ తార‌ల‌కు బాగా ఇష్ట‌మైన మాల్దీవ్స్‌కి చెక్కేసింది. అక్క‌డితో ఆగ‌కుండా బీచ్ ప‌క్క‌న హొయ‌లు పోతూ.. ఇన్‌స్టాలో పిక్స్ పెట్ట‌డంతో.. ఆమె అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఎల్లో క‌ల‌ర్ స్విమ్ సూట్‌తో త‌న అందాన్ని చూపిస్తున్న‌ ర‌కుల్ పిక్స్ ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి. ఆ ఫొటోల‌కు ర‌కుల్ స‌హ‌జంగా, ఆనందంగా అని వ్యాఖ్య‌ను […]

Rakul Preet Singh | అందంతో ఫ్యాన్స్‌ను రెచ్చ‌గొడుతున్న ర‌కుల్‌..

Rakul Preet Singh

విధాత‌: త‌న అందంతో కుర్ర‌కారు మ‌తిని పోగొట్టే భామ ర‌కుల్ ప్రీత్ సింగ్‌. ప్ర‌స్తుతం వెకేష‌న్ కోసం సినీ తార‌ల‌కు బాగా ఇష్ట‌మైన మాల్దీవ్స్‌కి చెక్కేసింది.

అక్క‌డితో ఆగ‌కుండా బీచ్ ప‌క్క‌న హొయ‌లు పోతూ.. ఇన్‌స్టాలో పిక్స్ పెట్ట‌డంతో.. ఆమె అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.

ఎల్లో క‌ల‌ర్ స్విమ్ సూట్‌తో త‌న అందాన్ని చూపిస్తున్న‌ ర‌కుల్ పిక్స్ ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి. ఆ ఫొటోల‌కు ర‌కుల్ స‌హ‌జంగా, ఆనందంగా అని వ్యాఖ్య‌ను జోడించ‌డం విశేషం.