రెండు వేల నోట్ల మార్పిడి గడువు పెంపు

ఆక్టోబర్ 7వరకు అవకాశం విధాత : 2వేల నోట్ల మార్పిడి గడువును ఆక్టోబర్ 7వ తేదీ వరకు రిజర్వ్‌బ్యాంకు ఆఫ్ ఇండియా పొడగింది. సెప్టెంబర్ 30వ తేదీతో 2వేల నోట్ల మార్పిడి, డిపాజిట్‌ల గడువు ముగిసిపోగా చివరి రోజు అక్కడకక్కడ బ్యాంకుల వద్ద కొంత రద్ధీ పెరిగింది. ఈ నేపధ్యంలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఈ నోట్ల మార్పిడి గడువును ఆక్టోబర్ 7వరకు పొడగించింది. ₹2000 Denomination Banknotes – Withdrawal from Circulation – Reviewhttps://t.co/hOpOpA0J94 […]


విధాత : 2వేల నోట్ల మార్పిడి గడువును ఆక్టోబర్ 7వ తేదీ వరకు రిజర్వ్‌బ్యాంకు ఆఫ్ ఇండియా పొడగింది. సెప్టెంబర్ 30వ తేదీతో 2వేల నోట్ల మార్పిడి, డిపాజిట్‌ల గడువు ముగిసిపోగా చివరి రోజు అక్కడకక్కడ బ్యాంకుల వద్ద కొంత రద్ధీ పెరిగింది. ఈ నేపధ్యంలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఈ నోట్ల మార్పిడి గడువును ఆక్టోబర్ 7వరకు పొడగించింది.