Site icon vidhaatha

Coffee with a Killer: ఆర్పీ ప‌ట్నాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో ‘కాఫీ విత్ కిల్ల‌ర్’ ట్రైల‌ర్‌

ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఆర్పీ ప‌ట్నాయ‌క్ చాలా కాలం త‌ర్వాత ద‌ర్వ‌క‌త్వం వ‌హించిన నూత‌న‌ చిత్రం కాఫీ విత్ కిల్ల‌ర్‌. ఓ కాఫీ బార్‌లో ఓ రోజులో 10, 15 మంది మ‌ధ్య జ‌రిగే క‌థ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా 31 జ‌న‌వ‌రి నుంచి ఆహా ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్ కానుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ చిత్రం ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.

 

Exit mobile version