Sravanthi Chokkarapu | రాటుదేలిన స్ర‌వంతి.. బాబోయ్ ఇంత‌లా రెచ్చిపోయిందేంటి..!

Sravanthi Chokkarapu | ఒక‌ప్పుడు హీరోయిన్స్ మాత్ర‌మే గ్లామ‌ర్ షోతో ర‌చ్చ చేసేవారు. కాని ఇప్పుడు వారిని మంచి అందాల ఆర‌బోత‌తో పిచ్చెక్కిస్తున్నారు టాలీవుడ్ యాంక‌ర్స్. జ‌బ‌ర్ధ‌స్త్ షోతో బుల్లితెర‌కి గ్లామ‌ర్ అద్దిన అందాల యాంక‌ర్ అన‌సూయ‌.. సోష‌ల్ మీడియాలో ఘాటు అందాల‌తో పిచ్చెక్కిస్తుంటుంది. ఇక ర‌ష్మీ,శ్రీముఖి,విష్ణు ప్రియ వంటి వారు కూడా అందాల ఆర‌బోత‌తో కుర్రాళ్ల‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు వారికి పోటీగా స్ర‌వంతి చొక్కారపు గ్లామ‌ర్ షో చేస్తుంది. అల్లు అర్జున్ […]

  • By: sn    latest    Aug 07, 2023 7:38 AM IST
Sravanthi Chokkarapu | రాటుదేలిన స్ర‌వంతి.. బాబోయ్ ఇంత‌లా రెచ్చిపోయిందేంటి..!

Sravanthi Chokkarapu | ఒక‌ప్పుడు హీరోయిన్స్ మాత్ర‌మే గ్లామ‌ర్ షోతో ర‌చ్చ చేసేవారు. కాని ఇప్పుడు వారిని మంచి అందాల ఆర‌బోత‌తో పిచ్చెక్కిస్తున్నారు టాలీవుడ్ యాంక‌ర్స్. జ‌బ‌ర్ధ‌స్త్ షోతో బుల్లితెర‌కి గ్లామ‌ర్ అద్దిన అందాల యాంక‌ర్ అన‌సూయ‌.. సోష‌ల్ మీడియాలో ఘాటు అందాల‌తో పిచ్చెక్కిస్తుంటుంది.

ఇక ర‌ష్మీ,శ్రీముఖి,విష్ణు ప్రియ వంటి వారు కూడా అందాల ఆర‌బోత‌తో కుర్రాళ్ల‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు వారికి పోటీగా స్ర‌వంతి చొక్కారపు గ్లామ‌ర్ షో చేస్తుంది. అల్లు అర్జున్ న‌టించిన పుష్ప సినిమా ఇంట‌ర్వ్యూతో ఈ అమ్మ‌డు లైమ్ లైట్‌లోకి వ‌చ్చింది. అచ్చ‌మైన రాయ‌లసీమ‌లో మాట్లాడుతూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

బిగ్ బాస్ ఓటీటీ సీజన్‌లో కూడా అవ‌కాశం ద‌క్కించుకున్న స్ర‌వంతి హౌజ్‌లో ఉన్న‌న్ని రోజులు తన ఆటీట్యూడ్, అందంతో తెలుగువారిని ఎంత‌గానో ఆకట్టుకుంది . యూట్యూబ్‌లో ఓ ఛానల్ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన స్రవంతి చొక్కారపు.. తన క్యూట్ మాట‌ల‌తో పాటు గ్లామ‌ర్‌తో తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయ్యింది.

పెళ్లైనప్ప‌టికి కూడా గ్లామ‌ర్ షోతో తెగ ర‌చ్చ చేసింది. సోష‌ల్ మీడియాలో ఈ అమ్మ‌డు చేసే ర‌చ్చ మాములుగా ఉండ‌దు. త‌న అంద‌చందాల‌తో కుర్రాళ్ల గుండెల‌లో రైళ్లు ప‌రుగెత్తిస్తుంది. ఈ అమ్మ‌డు రోజు రోజుకు గ్లామర్ డోస్ రెట్టింపు చేస్తూ మైమ‌ర‌చిపోయేలా చేస్తుంది. తాజాగా సాగర తీరంలో సొగసులన్నీ వడ్డించేస్తూ రెచ్చిపోయిన ఈ భామ పిక్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

స్ర‌వంతి మైమ‌ర‌చిపోయే అందాలకి కొంద‌రు మైమ‌ర‌చిపోతుంటే మ‌రి కొంద‌రు మాత్రం ఆమెపై నెగెటివ్ కామెంట్ చేస్తున్నారు. ఎవ‌రు ఎంత దారుణంగా కామెంట్ చేసిన కూడా స్ర‌వంతి మాత్రం రోజురోజుకి త‌న అందాలు ఆరబోస్తూ ర‌చ్చ చేస్తుంది. స్రవంతికి ఇప్పుడు సినిమా ఆఫర్స్ కూడా వస్తున్నట్లు తెలుస్తోంది.

స్రవంతి పాల్గోన్న బిగ్ బాస్ ఓటీటీ విషయానికి వస్తే..ఇందులో స్ర‌వంతి టైటిల్ కోసం గ‌ట్టిగా పోరాడిన మ‌ధ్య‌లోనే బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఈ సీజ‌న్‌లో టైటిల్ విన్నర్‌గా బిందు మాధవి నిలిచింది. అఖిల్‌ సార్థక్‌‌తో పోటీ పడుతూ చివరకు ట్రోఫి ద‌క్కించుకుంది స్ర‌వంతి.