విధాత: ఈ వారం థియేటర్లలో మూడు ప్రధాన సినిమాలు విడుదల కానున్నాయి. ముఖ్యంగా కన్నడ స్టార్ ఉపేంద్ర, సుదీప్, శివరాజ్‌కుమార్ నటించిన మల్టీ స్టారర్ చిత్రం కబ్జా, శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి, హలీవుడ్ డబ్బింగ్ చిత్రం షజామ్ థియేటర్లలో విడుదల కానున్నయి. ఇక బ్లాక్ ఆడమ్, షారుఖ్ ఖాన్ పఠాన్ వంటి డబ్బింగ్ చిత్రాలు, ధనుష్ తొలి తెలుగు స్టెయిట్ చిత్రం సర్, సుహాస్ నటించిన రైటర్ పద్మభూషణ్, సత్యదేవ్ నటించిన […]
విధాత: ఈ వారం థియేటర్లలో మూడు ప్రధాన సినిమాలు విడుదల కానున్నాయి. ముఖ్యంగా కన్నడ స్టార్ ఉపేంద్ర, సుదీప్, శివరాజ్‌కుమార్ నటించిన మల్టీ స్టారర్ చిత్రం కబ్జా, శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి, హలీవుడ్ డబ్బింగ్ చిత్రం షజామ్ థియేటర్లలో విడుదల కానున్నయి.
ఇక బ్లాక్ ఆడమ్, షారుఖ్ ఖాన్ పఠాన్ వంటి డబ్బింగ్ చిత్రాలు, ధనుష్ తొలి తెలుగు స్టెయిట్ చిత్రం సర్, సుహాస్ నటించిన రైటర్ పద్మభూషణ్, సత్యదేవ్ నటించిన లాక్డ్ 2, న్యూ సెన్స్ వెబ్ సిరీస్, సత్తిగాడి రెండెకరాలు, వంటి స్ట్రెయిట్ సినిమాలు ఈ వారం ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. మరి థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే చిత్రాలేంటో.. అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి మరి.
Chor NikalKe Bhaga MAR 24