విధాత: దసరా సందడి మొదలవడంతో థియేటర్లలో పెద్ద సినిమాల సందడి ఆరంభమైంది. ఈ క్రమంలో ఈ వారం అన్న సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ధనుష్ నటించిన నేనే వస్తున్న, ఎన్నో వ్యయ ప్రయాసలతో.. భారీ తారాగణంతో మణిరత్నం రూపొందించిన తన డ్రీమ్ ప్రాజెక్టు పొన్నియన్ సెల్వన్ తమిళ డబ్బింగ్ చిత్రాలు ప్రేక్షకులను ఆలరించనున్నాయి. ఇక ఓటీటీలోను ఈ వారం సినిమాల సందడి ఎక్కువగానే ఉండనుంది. థియేటర్లలో మంచి విజయం సాధించిన బింబిసార, విక్రమ్ నటించిన కోబ్రా, మూడు […]
విధాత: దసరా సందడి మొదలవడంతో థియేటర్లలో పెద్ద సినిమాల సందడి ఆరంభమైంది. ఈ క్రమంలో ఈ వారం అన్న సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ధనుష్ నటించిన నేనే వస్తున్న, ఎన్నో వ్యయ ప్రయాసలతో.. భారీ తారాగణంతో మణిరత్నం రూపొందించిన తన డ్రీమ్ ప్రాజెక్టు పొన్నియన్ సెల్వన్ తమిళ డబ్బింగ్ చిత్రాలు ప్రేక్షకులను ఆలరించనున్నాయి.
ఇక ఓటీటీలోను ఈ వారం సినిమాల సందడి ఎక్కువగానే ఉండనుంది. థియేటర్లలో మంచి విజయం సాధించిన బింబిసార, విక్రమ్ నటించిన కోబ్రా, మూడు నెలల నుంచి ప్రేక్షకులు ఎదురు చూస్తున్న రక్షిత్ షెట్టి నటించిన 777 చార్లీ వంటి పెద్ద సినిమాలు ఓటీటీల్లోకి రానున్నాయి. ఆర్య నటించిన కెప్టెన్, నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం వంటి చిత్రాాలు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే చిత్రాలేంటో.. అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి మరి.
థియేటర్లలో వచ్చే సినిమాలు
Neynay Vasthunnaa SEP 29
Ponniyin Selvan- P1 Sep 30
Welcome to Tihar College Sep30
Rudraveena Sep30
Lots of Love Sep30
Nenu C/o Nuvvu Sep30
Hindi
vikram vedha Sep 30
Baby Kajal Sep 30
Woh 3 Din Sep 30
English
Don’t Worry Darling Sep 30
OTTల్లో వచ్చే సినిమాలు
Pasalapudi Veerababu telugu sep 30
The Roundup kor,Tam,Tel,Hin SEP 30
777 Charle Telugu RENT sep30
King (2022) Tel,Tam,Hin,Eng Rent sep29
MAJA MA OCT 6
Macherla Niyojaka vargam oct 1
OLD BOY SOON TE,TA, HI, KO
KarmYuddh Sep30 HINDI
Theerppu Sep30 mal
Prey Oct 7
Saakini Daakini SEP 30 telugu
Plan A Plan B sep 30 hindi
Ranga Ranga Vaibhavanga Oct 2 telugu
Reyiki veyi kallu SEP 30 telugu
Chor Bazaar soon
Captain Sep 30
Bullet Train rent Te,Ta,Ka,Hi,Ma
Karthikeya 2 oct 5
bimbisara oct 7
Gaalipata 2 Oct 5 kan
COBRA SEP 28
Eesho OCT 5 Te, Ta, Ka, Hi, Ma
Thiru Sep 23 Tam. Tel. Kan. Mal
Jurassic World Dominion Sep 29 rent
Bullet Train buy or rent Sep 29
THE ROUNDUP RENT TEL,TAM, HIN, KOR
Destroyer (2018) Te, Ta, Hi, En, PrimeVideoIN
Bujji Ila Raa Telugu Prime Video
Paw Patrol Prime Video
Midnight (2021) Tel,Tam,Hin,Kor
Sleepless Beauty (2020) (@HollywoodTelugu) YouTube
DangerOne (2018) @OmSakthimovieTelugu YouTube
Open Water Te, Ta, Hi, MX, lionsgate
Retribution Te, Ta, Hi MX, lions gate
Teesmaar khan Amazon PrimeVideo
The Wolf Of Wall Street Prime Ta,Te,Hi,En
The North Sea Prime video