విధాత: ఈ వారం కూడా థియేటర్లలో ఆర డజనుకు పైగా దాదాపు 8 సినిమాలు విడుదలవుతున్నాయి. అవన్నీ చిన్న బడ్జెట్ చిత్రాలే కావడం విశేషం. అయితే అందులో సీనియర్ డెరెక్టర్ కృష్టారెడ్డి చాలా రోజుల దర్శకత్వం చేసి సంగీతం అందించిన ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, దిల్ రాజు నిర్మాతగా కమెడియన్ వేణు దర్వకత్వం వహించిన బలగం, మళయాళంలో సూపర్ హిట్ అయిన పులి థియేటర్లలో విడుదల కానున్నాయి. ఇక ఓటీటీల్లో బాబీ సింహ నటించిన డబ్బింగ్ చిత్రం […]
విధాత: ఈ వారం కూడా థియేటర్లలో ఆర డజనుకు పైగా దాదాపు 8 సినిమాలు విడుదలవుతున్నాయి. అవన్నీ చిన్న బడ్జెట్ చిత్రాలే కావడం విశేషం. అయితే అందులో సీనియర్ డెరెక్టర్ కృష్టారెడ్డి చాలా రోజుల దర్శకత్వం చేసి సంగీతం అందించిన ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, దిల్ రాజు నిర్మాతగా కమెడియన్ వేణు దర్వకత్వం వహించిన బలగం, మళయాళంలో సూపర్ హిట్ అయిన పులి థియేటర్లలో విడుదల కానున్నాయి.
ఇక ఓటీటీల్లో బాబీ సింహ నటించిన డబ్బింగ్ చిత్రం వసంత కోకిల, అనైక సురేంద్రన్ నటించిన బుట్టబొమ్మ, ఐశవ్వర్యా రాజేశ్ నటించిన గ్రేట్ ఇండియన్ కిచెన్, మోహన్‌లాల్ నటించిన ఎలోన్ వంటి సినిమాలు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. మరి థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే చిత్రాలేంటో.. అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి మరి.