కులగణనకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

జనగణనలో కులాల లెక్కింపునకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కులగణన ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం అని, అందులో కోర్టు జోక్యం ఉండదు అని స్పష్టం చేశారు. కులగణనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ కొట్టివేశారు.

జనగణనలో కులాల లెక్కింపునకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సంక్షేమ పథకాల అమలుకు కులగణన తప్పనిసరి చర్య అని, వెనుకబడిన కులాల జనాభా తెలిస్తేనే సమగ్ర అభివృద్ధి సాధ్యం అని సీజేఐ సూర్యకాంత్ తెలిపారు.

కులగణన ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం అని, అందులో కోర్టు జోక్యం ఉండదు అని స్పష్టం చేశారు. కులగణనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ కొట్టివేశారు.

ఇవి కూడా చదవండి :

జలమండలి జీఎం అక్రమాస్తుల చిట్టా పెద్దదే!
Old City | భ‌గ్గుమంటున్న మండుటెండ‌లు.. పాత‌బ‌స్తీలో 50 శాతానికి ప‌డిపోయిన వ్యాపారం..!

Latest News