స్తంభాన్ని ఢీకొట్టిన ఆడి కారు..ఏడుగురు అక్క‌డిక‌క్క‌డే మృతి

విధాత‌: కర్ణాటక బెంగళూరులోని కోరమంగళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆడి కారు.. విద్యుత్​ స్తంభాన్ని ఢీకొట్టగా తమిళనాడు లోని హోసూరు డి.ఎం.కె ఎమ్మెల్యే కుమారుడు,కోడలు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.ఇందులో ముగ్గురు మహిళలు ఉన్నారు.మంగళ్​ కన్వెన్షన్​ హాల్​ వద్ద అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. పోల్​ను ఢీకొట్టగా.. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి దగ్ధమైనట్లు తెలుస్తోంది. 

స్తంభాన్ని ఢీకొట్టిన ఆడి కారు..ఏడుగురు అక్క‌డిక‌క్క‌డే మృతి

విధాత‌: కర్ణాటక బెంగళూరులోని కోరమంగళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆడి కారు.. విద్యుత్​ స్తంభాన్ని ఢీకొట్టగా తమిళనాడు లోని హోసూరు డి.ఎం.కె ఎమ్మెల్యే కుమారుడు,కోడలు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.ఇందులో ముగ్గురు మహిళలు ఉన్నారు.
మంగళ్​ కన్వెన్షన్​ హాల్​ వద్ద అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. పోల్​ను ఢీకొట్టగా.. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి దగ్ధమైనట్లు తెలుస్తోంది.