త్వరలో CORBEVAX వ్యాక్సిన్

విధాత:దేశీయంగా తయారైన మరో వ్యాక్సిన్ #CORBEVAX తదుపరి రెండు దశల క్లినికల్ ట్రయల్స్ కోసం డీసీజీఐ అనుమతులను పొందింది.ఐదేళ్ల నుంచి 18 ఏళ్ల వయస్సు గల వారికి వేసేందుకు అనువుగా బయోలజికల్-ఈ సంస్థ ఈ టీకాను తయారుచేస్తోంది.బయోటెక్నాలజీ విభాగం దాని అనుబంధ సంస్థ బయోటెక్నాలజీ పరిశ్రమల ప్రయోగ సహకార మండలి, బయోలాజికల్-ఈ సంస్థ తయారుచేస్తున్న #COVID19 టీకాకు తొలిదశ నుండి మూడవ దశ ప్రయోగాల వరకు సహకారం అందిస్తోంది.

Reported by: Venkat | వార్త‌లు | IST
Read Time: 1 mins