నేడు దేశ వ్యాప్తంగా బంగారు దుకాణాల బంద్
విధాత: కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన హాల్ మార్క్ యూనిక్ ఐడింటిఫికేషన్ నంబర్ ( హెచ్ యుఐడి ) ని వ్యతిరేకిస్తున్న వ్యాపారులు.బంగారం వర్తకులపై పెనుభారం మోపేలా ఉన్న నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని దుకాణాలు బంద్ చేసి నిరసన వ్యక్తం చేశారు. విజయవాడ వ్యాప్తంగా ఒక్క రోజు బంద్ తో మూత పడిన బంగారం షాపులు.ది ఏపీ బులియన్ గోల్డ్ సిల్వర్ అండ్ డైమండ్ మర్చంట్స్ అసోసియేషన్ కూడా మద్దతు తెలిపింది.

విధాత: కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన హాల్ మార్క్ యూనిక్ ఐడింటిఫికేషన్ నంబర్ ( హెచ్ యుఐడి ) ని వ్యతిరేకిస్తున్న వ్యాపారులు.బంగారం వర్తకులపై పెనుభారం మోపేలా ఉన్న నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని దుకాణాలు బంద్ చేసి నిరసన వ్యక్తం చేశారు.
విజయవాడ వ్యాప్తంగా ఒక్క రోజు బంద్ తో మూత పడిన బంగారం షాపులు.ది ఏపీ బులియన్ గోల్డ్ సిల్వర్ అండ్ డైమండ్ మర్చంట్స్ అసోసియేషన్ కూడా మద్దతు తెలిపింది.