డిసెంబర్ 13 శుక్రవారం టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే

ప్రస్తుతం సాంకేతికత అభివృద్ధి చెంది మోబైల్స్,ఓటీటీలు వచ్చి రాజ్యమేలుతూ ప్రపంచాన్నంతా ఒకే చోట అందిస్తున్నప్పటికీ ఇంకా చాలా ప్రాంతాల్లో టీవీ ఛానళ్ల ప్రాబల్యం ఏ మాత్రం తగ్గలేదు. రోజుకు ఫలానా సమయం వచ్చిందంటే టీవీల ముందు వచ్చి కూర్చుంటారు. అలాంటి వారి కోసం టీవీ ఛానళ్లలో ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక చాలామంది పదేపదే రిమోట్లకు పని చెబుతుంటారు. అలాంటి వారి కోసం మన తెలుగు టీవీలలో ఈ శుక్రవారం డిసెంబర్ 13న వచ్చే సినిమాల వివరాలు అందిస్తున్నాం. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు దాస్ కీ ధమ్కీ
రాత్రి 11 గంటలకు సుభాష్ చంద్రబోస్
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు అభినేత్రి
ఉదయం 9.00 గంటలకు ఆడవారి మాటలకు ఆర్థాలే వేరులే
మధ్యాహ్నం 12 గంటలకు విన్నర్
మధ్యాహ్నం 3 గంటలకు 777 ఛార్లీ
సాయంత్రం 6 గంటలకు F3
రాత్రి 9 గంటలకు దేవదాస్
స్టార్ మా (Star Maa)
ఉదయం 9 గంటలకు భీమ
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
ఉదయం 7 గంటలకు సీతారాం బినాయ్
ఉదయం 9 గంటలకు మహానటి
మధ్యాహ్నం 12 గంటలకు క్రాక్
మధ్యాహ్నం 3 గంటలకు గబ్బర్ సింగ్
సాయంత్రం 6 గంటలకు గీతాంజలి మళ్లీ వచ్చింది
రాత్రి 9.00 గంటలకు ఛత్రపతి
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
ఉదయం 6.30 గంటలకు పార్టీ
ఉదయం 8 గంటలకు ఖాకీ సత్తా
ఉదయం 11 గంటలకు పసలపూడి వీరబాబు
మధ్యాహ్నం 2 గంటలకు చంద్రకళ
సాయంత్రం 5 గంటలకు అర్జున్ రెడ్డి
రాత్రి 8 గంటలకు గూడాచారి
రాత్రి 11 గంటలకు ఖాకీ సత్తా
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు లక్ష్మి
మధ్యాహ్నం 3 గంటలకు ఖడ్గం
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు జెమిని
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు కల్యాణ రాముడు
ఉదయం 10 గంటలకు అల్లరి ప్రియుడు
మధ్యాహ్నం 1 గంటకు లోఫర్
సాయంత్రం 4 గంటలకు ఈంగ్లీష్ పెళ్లాం
రాత్రి 7 గంటలకు లయన్
రాత్రి 10 గంటలకు భలే మంచి రోజు
ఈ టీవీ (E TV)
ఉదయం 10 గంటలకు సూర్యవంశం
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు నేటి సిద్ధార్థ
రాత్రి 9.30 గంటలకు అసెంబ్లీ రౌడీ
ఈ టీవీ సినిమా (ETV Cinema)
ఉదయం 7 గంటలకు స్వర్ణకమలం
ఉదయం 10 గంటలకు ధనమా దైవమా
మధ్యాహ్నం 1గంటకు తలైవి
సాయంత్రం 4 గంటలకు సుందరాకాండ
రాత్రి 7 గంటలకు బాంధవ్యాలు