Saaree: ఎగిరే గువ్వ‌లాగా.. శారీ మూవీ నుంచి మ‌రో పాట వ‌దిలిన ఆర్జీవీ

విధాత‌: సోష‌ల్‌మీడియా రీల్స్‌తో ఫేమ‌స్ అయిన కేర‌ళ బ్యూటీ ఆరాధ్య‌దేవి (Aradhya Devi)ని క‌థానాయిక‌గా ప‌రిచ‌యం చేస్తూ రామ్ గోపాల్ వ‌ర్మ (RGV) నిర్మించిన చిత్రం శారీ. గిరీశ్ కృష్ణ క‌మ‌ల్ (Giri Krishna Kamal) ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. స‌త్య‌, స‌హిల్‌, కీల‌క పాత్ర‌లు పోషించారు. తాజాగా ఈ మూవీ నుంచి ఎగిరే గువ్వ‌లాగా (Egire Guvvalagaa) అంటూ సాగే ఓ పాట‌ను రిలీజ్ చేశారు.  