సోమశిలకి పోటెత్తిన వరద

నెల్లూరు,విధాత‌: రాయలసీమ జిల్లాలో పడుతున్న వర్షాలతో సోమశిల జలాశయానికి వరద నీరు పోటెత్తింది. జలాశయం ఇన్ ఫ్లో 4900 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 1720 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటిమట్టం 46.838 టీఎంసీలుగా, పూర్తి సామర్థ్యం 77.988 టీఎంసీలుగా నమోదు అయ్యింది.