ఏసీబీకి చిక్కిన GHMC కాప్రా డి.ఈ. మహాలక్ష్మి
విధాత:స్వీపర్ రాములు మరణించడంతో అయన ఉద్యోగం భార్య అయిన సాలెమ్మకు ఇచ్చేందుకు ఒప్పదం కుదిరింది. అయితే సాలెమ్మ నుండి 20 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా మల్లాపూర్ యాదగిరి ఫంక్షన్ హాల్ వద్ద ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.మల్లాపూర్ వార్డు కార్యాలయంలో విచారించారు.