అన్నదాతలను ఘోరంగా దెబ్బతీసిన గులాబ్ తుఫాన్
విధాత: అన్నదాతలను ఘోరంగా దెబ్బతీసిన గులాబ్ తుఫాన్.భారీ వర్షాలతో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.చెరువులు,వాగులు పొంగి పొర్లడంతో పంటపొలాలు నీట మునిగాయి.ఆంధ్రాలో శ్రీకాకుళం నుంచి ప.గో వరకు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.తెలంగాణలో వివిధ జిల్లాల్లో పంట పొలాలు నీట మునిగాయి.వరి,పత్తీ,సోయా,పసుపు,మొక్కజొన్నకు పంటలకు తీవ్ర నష్టం జరిగింది.