శ్రీశైలానికి పోటెత్తిన ప‌ర్యాట‌కులు.. భారీగా ట్రాఫిక్ జామ్

విధాత‌:వరుస సెలవులు కావడంతో డ్యామ్ ను చూసేందుకు భారీగా వస్తున్న‌ యాత్రికులు.వాహనాలు అధిక సంఖ్యలో రావటంతో పోలీసులు అదుపు చేయలేక పోతున్నారు.ర‌ద్దీ ఎక్కువ వుండ‌టంతో వాహనాలను రోడ్డు కి ఇరువైపులా పార్కింగ్ చేసి వెళ్ళి పోయిన వాహన దారులు.5 కిలో మీటర్ల మేర నిలిచిపోయిన ట్రాఫిక్ ని దాటడానికి సుమారు 5గంటల సమయం పడుతుంది.దీంతో వాహనాల్లో ఉండలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న చిన్న పిల్లలు, మహిళలు.