విధాత:వరుస సెలవులు కావడంతో డ్యామ్ ను చూసేందుకు భారీగా వస్తున్న యాత్రికులు.వాహనాలు అధిక సంఖ్యలో రావటంతో పోలీసులు అదుపు చేయలేక పోతున్నారు.రద్దీ ఎక్కువ వుండటంతో వాహనాలను రోడ్డు కి ఇరువైపులా పార్కింగ్ చేసి వెళ్ళి పోయిన వాహన దారులు.5 కిలో మీటర్ల మేర నిలిచిపోయిన ట్రాఫిక్ ని దాటడానికి సుమారు 5గంటల సమయం పడుతుంది.దీంతో వాహనాల్లో ఉండలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న చిన్న పిల్లలు, మహిళలు.
శ్రీశైలానికి పోటెత్తిన పర్యాటకులు.. భారీగా ట్రాఫిక్ జామ్
<p>విధాత:వరుస సెలవులు కావడంతో డ్యామ్ ను చూసేందుకు భారీగా వస్తున్న యాత్రికులు.వాహనాలు అధిక సంఖ్యలో రావటంతో పోలీసులు అదుపు చేయలేక పోతున్నారు.రద్దీ ఎక్కువ వుండటంతో వాహనాలను రోడ్డు కి ఇరువైపులా పార్కింగ్ చేసి వెళ్ళి పోయిన వాహన దారులు.5 కిలో మీటర్ల మేర నిలిచిపోయిన ట్రాఫిక్ ని దాటడానికి సుమారు 5గంటల సమయం పడుతుంది.దీంతో వాహనాల్లో ఉండలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న చిన్న పిల్లలు, మహిళలు.</p>
Latest News

వైరల్ వీడియో…ఆవు బొమ్మకు పాలు తాగేందుకు దూడ యత్నం !
‘పొలిటికల్ చౌరస్తా’లో కొండా ఫ్యామిలీ.. కొత్త పార్టీ పెడతారా?
DELULU Teaser: అత్తాపూర్ నీళ్ల ట్యాంకర్ దగ్గర ఆడోళ్లతో కొట్టిస్తా.. కడుపుబ్బా నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్!
రేవంత్ వెయ్యి రోజుల పాలనలో సాధించింది మహిళా మంత్రి బర్తరఫ్ : జగదీశ్ రెడ్డి
కృష్ణాష్టమి కానుకగా ‘కృష్ణంభజే’ ఫస్ట్ లుక్ లాంచ్
మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు
పూరీ బీచ్ లో నవనీత చోరుడు బాల కృష్ణుడి అద్బుత ఇసుక శిల్పం !
నాపై వేటుకు మల్లు రవినే కారణం : చిన్నారెడ్డి ఫైర్
దమ్ముంటే రాజీనామా చేయ్.. కొండాకు బస్వరాజు సారయ్య సవాల్
త్వరలో బిగ్ అప్డేట్ : కొండా సురేఖ