Site icon vidhaatha

Laila Trailer: విశ్వ‌క్ సేన్ లైలా ట్రైల‌ర్‌.. సెన్సార్ డైలాగ్స్ గ‌ట్టిగానే వాడారుగా

విశ్వ‌క్‌సేన్ (Vishwaksen) క‌థానాయ‌కుడిగా న‌టించిన కొత్త‌ చిత్రం లైలా (Laila). ఆకాంక్ష‌శ‌ర్మ క‌థానాయిక‌గా న‌టించింది. విశ్వ‌క్ ఫ‌స్ట్ టైం లేడీ గెట‌ప్‌లో న‌టిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి విడుద‌ల చేసిన పాట‌లు మంచి ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకున్నాయి. ఫిబ్ర‌వ‌రి14న సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ క్ర‌మంలో తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్ రిలీజ్ చేశారు.

 

Exit mobile version