లవ్‌టుడే హీరో కొత్త చిత్రం ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ ట్రైలర్

లవ్‌టుడే సినిమాతో హీరోగా, దర్శకుడిగా సెన్సేషన్ సృష్టించిన తమిళ దర్శక నటుడు ప్రదీప్ రంగనాథన్. ఆయన రెండో ప్రయత్నంగా చేస్తున్న చిత్రం డ్రాగన్ (Dragon). ఆ సినిమాను తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ (Return Of The Dragon) పేరిట విడుదల చేస్తున్నారు. ఫిబ్రవరి 21న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.