Movies In Tv:
విధాత: ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో టీవీ ఛానళ్ల ప్రాబల్యం ఏ మాత్రం తగ్గలేదు. రోజుకు ఫలానా సమయం వచ్చిందంటే టీవీల ముందు వచ్చి కూర్చుంటారు. అలాంటి వారి కోసం టీవీ ఛానళ్లలో ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదేపదే రిమోట్లకు పని చెబుతుంటారు. అలాంటి వారి కోసం మన తెలుగు టీవీలలో ఈ సోమవారం, జనవరి 6న వచ్చే సినిమాల వివరాలు అందిస్తున్నాం. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు ఎలా చెప్పను
మధ్యాహ్నం 3 గంటలకు ఏవండి ఆవిడ వచ్చింది
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు రుద్ర నేత్ర
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు కథలో రాజకుమారి
తెల్లవారుజాము 4.30 గంటలకు బ్రహ్మలీల నారద గోల
ఉదయం 7 గంటలకు భలే పెళ్లాం
ఉదయం 10 గంటలకు మహారథి
మధ్యాహ్నం 1 గంటకు సరదాబుల్లోడు
సాయంత్రం 4 గంటలకు అల్లరి పోలీస్
రాత్రి 7 గంటలకు ఆర్య2
రాత్రి 10 గంటలకు వీరుడు
ఈ టీవీ (E TV)
ఉదయం 9 గంటలకు అమ్మాయికోసం
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు స్పెషల్ ఈవెంట్
మధ్యాహ్నం 3 గంటలకు జోకర్
రాత్రి 9 గంటలకు అల్లుడుగారు
ఈ టీవీ సినిమా (ETV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు మోసగాళ్లకు మోసగాడు
ఉదయం 7 గంటలకు భార్యాభర్తల బంధం
ఉదయం 10 గంటలకు ఉక్కు పిడుగు
మధ్యాహ్నం 1 గంటకు చట్టానికి కళ్లలేవు
సాయంత్రం 4 గంటలకు మా ఆవిడ కలెక్టర్
రాత్రి 7 గంటలకు బంగారు బొమ్మలు
రాత్రి 10 గంటలకు అలీబాబా అర డజన్ దొంగలు
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 12 గంటలకు వకీల్‌సాబ్
తెల్లవారుజాము 3 గంటలకు హనుమాన్
ఉదయం 9 గంటలకు దేవదాస్
రాత్రి 11 గంటలకు ఓకే ఓకే
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు నేను లోకల్
తెల్లవారుజాము 3 గంటలకు బంగార్రాజు
ఉదయం 7 గంటలకు రారాజు
ఉదయం 9 గంటలకు శంకరాభరణం
మధ్యాహ్నం 12 గంటలకు జయం మనదేరా
మధ్యాహ్నం 3 గంటలకు వేద
సాయంత్రం 6 గంటలకు చిరుత
రాత్రి 9 గంటలకు కోటికొక్కడు
స్టార్ మా (Star Maa)
తెల్లవారుజాము 12 గంటలకు గౌరవం
తెల్లవారుజాము 2.30 స్వామి
తెల్లవారుజాము 5 గంటలకు చంద్రముఖి
ఉదయం 9 గంటలకు బాహుబలి2
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారుజాము 12 గంటలకు రాధాగోపాలం
తెల్లవారుజాము 3 గంటలకు ఒక్కడే
ఉదయం 7 గంటలకు మత్తు వదలరా
ఉదయం 9 గంటలకు రక్త సంబంధం
మధ్యాహ్నం 12 గంటలకు నువ్వు నాకు నచ్చావ్
మధ్యాహ్నం 3 గంటలకు ది ఘోష్ట్
సాయంత్రం 6 గంటలకు అంబాజీ పేట మ్యారేజ్ బ్యూరో
రాత్రి 9.00 గంటలకు గద్దలకొండ గణేశ్
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
తెల్లవారుజాము 12 గంటలకు నిప్పు
తెల్లవారుజాము 2.30 అమ్మ చెప్పింది
ఉదయం 6.30 గంటలకు కిడ్నాప్
ఉదయం 8 గంటలకు మన్యంపులి
ఉదయం 11 గంటలకు భామనే సత్యభామనే
మధ్యాహ్నం 1.30 గంటలకు విజేత
సాయంత్రం 5 గంటలకు సాహాసం
రాత్రి 8 గంటలకు గ్యాంగ్
రాత్రి 11 గంటలకు మన్యంపులి