TET | తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల!

విధాత : తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 15 నుంచి 30 మధ్య టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం ఏప్రిల్ 15నుంచి వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటుందని విద్యాశాఖ వెల్లడించింది. . టెట్ వివరాలు, దరఖాస్తు కోసం schooledu.telangana.gov.in అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవ్వాలి.