Tv Movies: గోట్, ల‌క్కీ భాస్క‌ర్‌, హ‌నుమాన్‌, హిట్‌.. మార్చి23, ఆదివారం తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

  • By: sr    news    Mar 22, 2025 10:45 PM IST
Tv Movies: గోట్, ల‌క్కీ భాస్క‌ర్‌, హ‌నుమాన్‌, హిట్‌.. మార్చి23, ఆదివారం తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

Tv Movies:

ఇంకా అనేక ప్రాంతాల్లో చాలా మంది ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క ప‌దే ప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. ఈ నేప‌థ్యంలో టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలేంటో ఎందులో, ఏ స‌మ‌యానికి వ‌స్తున్నాయో స‌వివ‌రంగా మీకు అందిస్తున్నాం. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.

మార్చి23, ఆదివారం రోజున‌ తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో 60కి పైగా సినిమాలు టెలికాస్ట్‌ కానున్నాయి. వాటిలో బీస్ట్‌, సీటిమార్‌, రేసుగుర్రం, హిట్‌, కొమ‌రం పులి, గోట్, హ‌లో, సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌, బాక్, ల‌క్కీ భాస్క‌ర్‌, K.G.F1, ర‌ఘువ‌ర‌న్ బీటెక్‌, హ‌నుమాన్‌ వంటి హిట్ సినిమాలు జీ తెలుగు, ఈ టీవీ, స్టార్ మా, జెమిని టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సారం కానున్నాయి. అయితే వీటిలో విజయ్ నటించిన గోట్ సినిమా వరట్డ్ డిజిటల్ ప్రీమియర్ గా టెలికాస్ట్ కానుంది.

 

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు బీస్ట్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు సంక్రాంతి

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు సీటిమార్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు రేసుగుర్రం

రాత్రి 10 గంట‌ల‌కు అశ్వ‌త్థామ‌

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు వైశాలి

 

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు అందాల రాముడు

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు ప్రియ‌త‌మా నీవచ‌ట‌ కుశ‌ల‌మా

ఉద‌యం 7 గంట‌ల‌కు వ‌న‌క‌న్య వండ‌ర్ వీరుడు

ఉద‌యం 10 గంట‌ల‌కు హిట్‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు లేత మ‌న‌సులు

సాయంత్రం 4గంట‌ల‌కు కొమ‌రం పులి

రాత్రి 7 గంట‌ల‌కు దొంగోడు

రాత్రి 10 గంట‌ల‌కు శూలం

 

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12గంట‌ల‌కు నువ్వేకావాలి

ఉద‌యం 10 గంట‌ల‌కు అస‌లు

రాత్రి 10.30 గంట‌ల‌కు అస‌లు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంట‌ల‌కు వ‌ద్దు బావ త‌ప్పు

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు శుభాకాంక్ష‌లు

సాయంత్రం 6.30 గంట‌ల‌కు కొడుకు దిద్దిన కాపురం

రాత్రి 10.30 గంట‌ల‌కు మొండి మొగుడు పెంకి పెళ్లాం

 

ఈ టీవీ లైఫ్‌ (ETV lIFE)

మ‌ధ్యాహ్నం 3 గంట‌కు నాగ‌బాల‌

 

ఈ టీవీ సినిమా (ETV Cinema)

తెల్ల‌వారుజాము 1గంట‌కు పుట్టింటి ప‌ట్టుచీర‌

ఉద‌యం 7 గంట‌ల‌కు వినోదం

ఉద‌యం 10 గంటల‌కు ఉత్త‌మ ఇల్లాలు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఆమె

సాయంత్రం 4 గంట‌ల‌కు భ‌ర‌త‌సింహారెడ్డి

రాత్రి 7 గంట‌ల‌కు య‌మ‌లీల‌

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 4 గంట‌ల‌కు మిడిల్‌క్లాస్ మెలోడిస్‌

ఉద‌యం 9 గంట‌లకు హ‌నుమాన్‌

మ‌ధ్యాహ్నం 12 గంటలకు గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైం) వ‌ర‌ల్డ్ డిజిట‌ల్ ప్రీమియ‌ర్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు టాక్సీవాలా

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు రావ‌ణాసుర‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు శివాజీ

ఉద‌యం 7 గంట‌ల‌కు సామాన్యుడు

ఉద‌యం 9 గంట‌ల‌కు రంగ‌రంగ వైభ‌వంగా

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు రౌడీబాయ్స్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు హ‌లో

సాయంత్రం 6 గంట‌ల‌కు ఆ ఒక్క‌టి అడ‌క్కు

రాత్రి 9 గంట‌ల‌కు అర్జున్ సుర‌వ‌రం

 

స్టార్ మా (Star Maa)

తెల్ల‌వారు జాము 12 గంట‌ల‌కు స‌ప్త‌గిరి LLB

తెల్ల‌వారు జాము 2 గంట‌ల‌కు కెవ్వుకేక‌

తెల్ల‌వారు జాము 5 గంట‌ల‌కు విక్ర‌మార్కుడు

ఉదయం 8 గంటలకు సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌ల‌కు బాక్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు హ‌లో గురు ప్రేమ‌కోస‌మే

సాయంల‌త్రం 6 గంట‌ల‌కు ల‌క్కీ భాస్క‌ర్‌

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

తెల్ల‌వారు జాము 12 గంట‌ల‌కు అర్జున్ రెడ్డి

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు ఎంత‌వాడు గానీ

ఉద‌యం 7 గంట‌ల‌కు ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు రాఘ‌వేంద్ర‌

ఉద‌యం 12 గంట‌ల‌కు K.G.F1

మధ్యాహ్నం 3 గంట‌లకు చిన్నా

సాయంత్రం 6 గంట‌ల‌కు MCA

రాత్రి 9 గంట‌ల‌కు ర‌ఘువ‌ర‌న్ బీటెక్‌

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

తెల్ల‌వారు జాము 12 గంట‌ల‌కు క‌త్తి

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు ఆద‌ర్శ‌వంతుడు

ఉద‌యం 6 గంట‌ల‌కు ఓ పిట్ట‌క‌థ‌

ఉద‌యం 8గంట‌ల‌కు సీమ ట‌పాకాయ్‌

ఉద‌యం 11 గంట‌లకు అదుర్స్‌

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు ఆహా

సాయంత్రం 5 గంట‌లకు స‌ప్త‌గిరి LLB

రాత్రి 8 గంట‌ల‌కు 24

రాత్రి 11 గంట‌ల‌కు సీమ ట‌పాకాయ్‌