• Telugu News
  • /News

బాత్రూంలో జారిపడ్డ మందకృష్ణ మాదిగ.. స్వల్పపాటి గాయాలు

విధాత:ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు గాయాలు.ఢిల్లీలోని ఓ ప్రైవేట్ హోటల్లో బాత్రూంలో జారిపడ్డ మందకృష్ణ మాదిగకు గాయాలైనట్లు తెలుస్తున్నాయి.వెంటనే ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించినా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

Reported by: subbareddy | వార్త‌లు | IST
Read Time: 1 mins