Tv Movies: మ‌సూద, పాగ‌ల్, హ‌నుమాన్‌, రాధే శ్యాం, స్కంద‌.. మార్చి 15, శ‌నివారం తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

  • By: sr    news    Mar 14, 2025 10:09 PM IST
Tv Movies: మ‌సూద, పాగ‌ల్, హ‌నుమాన్‌, రాధే శ్యాం, స్కంద‌.. మార్చి 15, శ‌నివారం తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

Tv Movies:

మార్చి15, శ‌నివారం రోజున‌ తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో 60కి పైగానే సినిమాలు టెలికాస్ట్‌ కానున్నాయి. వాటిలో టిల్లు2, బేబీ, న‌మో వేంక‌టేశాయ‌, 35 చిన్న క‌థ కాదు, మిడిల్ క్లాస్ మెలోడిస్‌, కార్తికేయ‌, మ‌సూద, పాగ‌ల్, హ‌నుమాన్‌, రాధే శ్యాం, స్కంద‌, జులాయి, శ్రీరామ‌దాసు వంటి హిట్ సినిమాలు జీ తెలుగు, ఈ టీవీ, స్టార్ మా, జెమిని టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సారం కానున్నాయి.

అయితే.. ఇంకా అనేక ప్రాంతాల్లో చాలా మంది ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క ప‌దే ప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. ఈ నేప‌థ్యంలో టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలేంటో ఎందులో, ఏ స‌మ‌యానికి వ‌స్తున్నాయో స‌వివ‌రంగా మీకు అందిస్తున్నాం. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు గ‌బ్బ‌ర్‌సింగ్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు పాగ‌ల్

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు బొంబాయు ప్రియుడు

 

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు సేవ‌కుడు

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు తిర‌గ‌బ‌డ్డ తెలుగు బిడ్డ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు చంటిగాడు

ఉద‌యం 10 గంట‌ల‌కు స్నేహితుడు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు పెళ్లి చేసుకుందాం

సాయంత్రం 4గంట‌ల‌కు ఉంగ‌రాల రాంబాబు

రాత్రి 7 గంట‌ల‌కు మ‌సూధ‌

రాత్రి 10 గంట‌ల‌కు కార్తికేయ‌

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు యుగానికి ఒక్క‌డు

ఉద‌యం 9 గంట‌లకు మిడిల్ క్లాస్ మెలోడిస్‌

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ఆయ్‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు కందిరీగ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు 18 పేజేస్

ఉద‌యం 9 గంట‌ల‌కు అంతఃపురం

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు డ‌బుల్ ఐస్మార్ట్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు 35 చిన్న క‌థ కాదు

సాయంత్రం 6 గంట‌ల‌కు హ‌నుమాన్‌

రాత్రి 9 గంట‌ల‌కు రాధే శ్యాం

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు సైంధ‌వ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు న‌మో వేంక‌టేశాయ‌

 

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు చుట్టాల‌బ్బాయ్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు పోకిరి రాజా

 

ఈ టీవీ సినిమా (ETV Cinema)

తెల్ల‌వారుజాము 1గంట‌కు కాంచ‌న గంగ

ఉద‌యం 7 గంట‌ల‌కు న‌మో వేంక‌టేశాయ‌

ఉద‌యం 10 గంటల‌కు భ‌లే అబ్బాయిలు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు బేబీ

సాయంత్రం 4 గంట‌ల‌కు రాజేంద్రుడు గ‌జేంద్రుడు

రాత్రి 7 గంట‌ల‌కు సూర్య‌వంశం

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు ఐస్మార్ట్ జోడి

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు శ్రీరామ‌దాసు

ఉద‌యం 12 గంట‌ల‌కు సింగం

మధ్యాహ్నం 3 గంట‌లకు జులాయి

సాయంత్రం 6 గంట‌ల‌కు టిల్లు2

రాత్రి 9 గంట‌ల‌కు స్కంద‌


స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 8 గంట‌ల‌కు ఈగ

ఉద‌యం 11 గంట‌లకు య‌ముడికి మొగుడు

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి

సాయంత్రం 5 గంట‌లకు దూకుడు

రాత్రి 8 గంట‌ల‌కు బ‌ద్రీనాథ్‌

రాత్రి 11 గంటలకు య‌ముడికి మొగుడు