విధాత: మోక్సికోలోని సోనారా రాష్ట్రంలో ఓ సూపర్ మార్కెట్లో నిన్న భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సుమారు 23 మంది మృతి చెందారు. 11 మంది గాయపడ్డట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సూపర్ మార్కెట్లో భారీ పేలుడు.. 23 మంది మృతి
మోక్సికోలోని సోనారా రాష్ట్రంలో ఓ సూపర్ మార్కెట్లో నిన్న భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సుమారు 23 మంది మృతి చెందారు.

Latest News
నటుడు శివాజీ వ్యాఖ్యలపై వివాదం | క్షమాపణలతో ముగిసిన ‘దండోరా’ రచ్చ
గ్లామర్తో చంపేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్
'10 నిమిషాల్లో' ₹22 లక్షలు! 22 ఐఫోన్లు, బంగారం, గుడ్లు… : వైరల్ ఖర్చులు
పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుపై కేసీఆర్, రేవంత్ దొందూ దొందే!!
ఉపాధి హామీ కార్మికుల నోట్లో మట్టి కొట్టే పథకమే జీరాంజీ : ప్రొఫెసర్ ఎం కోదండరాం
పాలమూరు ఎత్తిపోతల పథకంలో జాప్యం చేయాలని ఆదేశించిన ఘనులు : ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు
కడియం కేటీఆర్ మధ్య మాటల తూటాలు
అధికారులకు నెల రోజుల గడువు విధించిన సీఎం రేవంత్
బిగ్ బ్రేకింగ్..ఉప సర్పంచ్ ల చెక్ పవర్ రద్దు..పునరుద్దరణ
గ్రహాంతరవాసుల జాడ తెలిసేది ‘ఆ సంవత్సరం’లోనే .. బ్రిటన్ శాస్త్రవేత్త ధీమా