పోలవరంలో మంత్రి అనిల్ పర్యటన

విధాత:పోలవరం ప్రాజెక్ట్ వద్దకు చేరుకున్న మంత్రి అనిల్ కుమార్,స్థానిక నేతలు,అధికారులతో కలిసి ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలిస్తున్న మంత్రి అనిల్.అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించనున్న మంత్రి అనిల్ కుమార్..

  • By: subbareddy |    news |    Published on : Jun 02, 2021 6:48 AM IST