Tv Movies: కాంతారా, మ‌నం, ది వారియ‌ర్.. సోమ‌వారం (Feb 10) టీవీల్లో వ‌చ్చే సినిమాలివే

  • By: sr    news    Feb 09, 2025 8:26 PM IST
Tv Movies: కాంతారా, మ‌నం, ది వారియ‌ర్.. సోమ‌వారం (Feb 10) టీవీల్లో వ‌చ్చే సినిమాలివే

Tv Movies: చాలా మంది మ‌న తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క ప‌దేప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. ఈ నేప‌థ్యంలో ఫిబ్రవరి 10, సోమ‌వారం రోజున తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో సుమారు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో ఎందులో, ఏ స‌మ‌యానికి వ‌స్తున్నాయో తెలుసుకుని మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమా చూసి ఆస్వాదించండి. కాగా గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది, కాంతారా, మ‌నం, ది వారియ‌ర్ వంటి చిత్రాలు టీవీల్లో ప్ర‌సారం కానున్నాయి.

 

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు మ‌నం

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు శ్వేత‌నాగు

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు సెల్పీ రాజా

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు ఫూల్స్‌

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు రావుగారిల్లు

ఉద‌యం 7 గంట‌ల‌కు స్వ‌యంవ‌రం

ఉద‌యం 10 గంట‌ల‌కు వీడు సామాన్యుడు కాదు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఇడియ‌ట్‌

సాయంత్రం 4గంట‌ల‌కు బ్రోక‌ర్‌

రాత్రి 7 గంట‌ల‌కు న‌ర‌సింహుడు

రాత్రి 10 గంట‌ల‌కు మెంట‌ల్ కృష్ణ‌

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 1గంట‌కు భోళా శంక‌ర్‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు హ‌నుమాన్‌

ఉద‌యం 9 గంట‌లకు స‌రిగ‌మ‌ప (ఫినాలే)

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు బంగార్రాజు

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు 777 ఛార్లీ

ఉద‌యం 7 గంట‌ల‌కు ఒరేయ్ బుజ్జిగా

ఉద‌యం 9.30 గంట‌ల‌కు మిస్ట‌ర్ మ‌జ్ను

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ఆట‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు స్టూడెంట్ నం1

సాయంత్రం 6 గంట‌ల‌కు భ‌య్యా

రాత్రి 9 గంట‌ల‌కు దొంగ‌

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు లారీ డ్రైవ‌ర్‌

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు అశ్వ‌ద్ధామ‌

రాత్రి 930 గంట‌ల‌కు బ‌డ్జెట్ ప‌ద్మ‌నాభం

ఈ టీవీ సినిమా (ETV Cinema)

తెల్ల‌వారుజాము 1గంట‌కు చిన్నోడు

ఉద‌యం 7 గంట‌ల‌కు దేవాంత‌కుడు

ఉద‌యం 10 గంటల‌కు ప్రేమ‌కానుక‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు మంత్రిగారి వియ్యంకుడు

సాయంత్రం 4 గంట‌ల‌కు భ‌లేవాడివి బాసూ

రాత్రి 7 గంట‌ల‌కు మాన‌వుడు దాన‌వుడు

రాత్రి 10 గంట‌ల‌కు నిర్ణ‌యం

 

స్టార్ మా (Star Maa)

తెల్ల‌వారుజాము 12.30 గంట‌ల‌కు గౌర‌వం

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు స‌త్యం

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌

ఉదయం 9 గంటలకు ది వారియ‌ర్‌


స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

తెల్ల‌వారుజాము 12గంట‌ల‌కు రాధా గోపాలం

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు ఒక్క‌టే

ఉద‌యం 7 గంట‌ల‌కు జాక్‌పాట్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు కింగ్ ఆఫ్ కోత‌

ఉద‌యం 12 గంట‌ల‌కు గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది

మధ్యాహ్నం 3 గంట‌లకు విశ్వాసం

సాయంత్రం 6 గంట‌ల‌కు కాంతారా

రాత్రి 9 గంట‌ల‌కు ట‌చ్ చేసి చూడు


స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

తెల్ల‌వారుజాము 12గంట‌ల‌కు శ‌క్తి

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు వ‌సుంధ‌ర‌

ఉద‌యం 6 గంట‌ల‌కు ఎవ‌రికీ చెప్పొద్దు

ఉద‌యం 8 గంట‌ల‌కు కాక కాక‌

ఉద‌యం 11 గంట‌లకు సీమ‌రాజ‌

మ‌ధ్యాహ్నం 2.30 గంట‌లకు శుభ‌లేఖ‌

సాయంత్రం 5 గంట‌లకు ఖుషి

రాత్రి 8 గంట‌ల‌కు నేను విడ‌ని నీడ‌ను నేనే

రాత్రి 11 గంటలకు కాక కాక‌