ప్రముఖ తెలంగాణ ఫోక్ డ్యాన్సర్ నృత్యం చేసిన ఎర్ర ఎర్రాని రుమాలు గట్టి (Yerra Yerrani Rumalu Gatti Dj Full Song) అంటూ సాగే కొత్త జానపద గీతం ( Folk Song ) విడుదలై సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. నాగదుర్గ (Naga Durga) ఫ్యాన్స్ ఇప్పుడే చూసేయండి. https://www.youtube.com/watch?v=hGOqqLjgfe4