బీచ్ ఒడ్డున తెలుగమ్మాయి పూజిత గ్లామరస్ షో.. కుర్రకారుకి పిచ్చెక్కాల్సిందే..!

తెలుగమ్మాయి పూజిత పొన్నాడ సోషల్ మీడియాలో అందాల దుమారం రేపుతూ ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. ఈ అమ్మడు ఎప్పటికప్పుడు సరికొత్తగా అందాలని ఆరబోస్తూ నానా రచ్చ చేస్తుంది. ఈ అమ్మడు ఒక్కోరోజు ఒక్కోలా దర్శనమిస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతుంది.
తెలుగమ్మాయి కావడంతో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో పూజిత పొన్నాడ ప్రతి ప్లేస్‌లో ఫొటో షూట్స్ చేస్తూ అందాల దుమారం రేపుతుంది. బ్యాక్ టు బ్యాక్ గ్లామర్ ఫొటోలను పంచుకోవడంలో పూజిత పొన్నాడ తర్వాతే ఎవరైనా అని చెప్పాలి . తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఘాటు అందాలతో కుర్రాళ్ల మతులు చెడగొట్టేలా ఫోజులివ్వడంతో ఈ భామ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
పూజిత తాజాగా అందాల దుమారం రేపుతుంది. మితిమీరిన అందాల ప్రదర్శన చేసి మత్తెక్కించే చేష్టలతో టాప్ టు బాటమ్ అందాల విందు చేసింది. అదే సమయంలో బీచ్ ఒడ్డున రిలాక్స్ అవుతున్నట్లు అంతలోనే విరహ వేదనను ఆస్వాదిస్తూ ఈ అమ్మడు ఇచ్చిన పోజులు కుర్రాళ్లకి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి.
ప్రస్తుతం పూజిత పొన్నాడ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. సినిమాలు లేక ఇబ్బంది పడుతున్న ఈ తెలుగమ్మాయి అందాల జాతరతో ఎప్పటికప్పుడు నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. రామ్ చరణ్ నటించిన రంగస్థలం చిత్రంలో పూజిత నటించి అలరించింది. కనిపించింది కొన్ని సన్నివేశాల్లోనే అయినా హోమ్లీ లుక్ తో ఎంతగానో ఆకట్టుకుంది.
ప్రస్తుతం పూజిత కొన్ని చిత్రాలలో మంచి అవకాశాలు అందుకుంటోంది. అయితే పూర్తి స్థాయిలో హీరోయిన్ రోల్స్ కోసం ఈ అమ్మడు ఎంతగానో ప్రయత్నిస్తోంది. వైజాగ్ కి చెందిన అమ్మాయి నటించిన కొన్ని చిత్రాల్లోనే పర్వాలేదనిపించిన ఎందుకో అంతగా అవకాశాలు మాత్రం రావడం లేదు.
ఊపిరి చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత రంగస్థలం, కల్కి, 7, రాజు గాడు లాంటి చిత్రాల్లో కనిపించి అలరించింది.. ఇటీవల పూజిత పొన్నాడ ‘ఆకాశ వీధుల్లో’ అనే చిత్రంలో నటించి ఆకట్టుకుంది.