Tv Movies: ప్రేమలు, ప్రేమదేశం, సూర్య సన్నాఫ్ కృష్ణన్, ఏ మాయ చేశావే, జాను, సీతారామం.. Feb14, శుక్రవారం తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే

Tv Movies: ఫిబ్రవరి 14, శుక్రవారం వాలంటైన్ డే రోజున తెలుగు టీవీ ఛానళ్లలో సుమారు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అయితే వీటిలో చాలా వరకు లవ్ సినిమాలు సందడి చేయనున్నాయి. ప్రేమలు, ఓరి దేవుడా, ప్రేమదేశం, ఒకే బంగారం, సూర్య సన్నాఫ్ కృష్ణన్, ఏ మాయ చేశావే, గీతా గోవిందం, నువ్వే కావాలి, నచ్చావులే, రాజా రాణి, లవ్ టుడే, కొత్త బంగారులోకం, జాను, సీతారామం వంటి మంచి ప్రేమ చిత్రాలు జెమిని, జీ తెలుగు, ఈ టీవీ, స్టార్ మా వంటి టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్నాయి.
అయితే చాలా ప్రాంతాలలో అనేక మంది ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదేపదే రిమోట్లకు పని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలేంటో ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో వివరంగా అందిస్తున్నాం. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు సాంబ
మధ్యాహ్నం 3 గంటలకు ఓరి దేవుడా
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు మిత్రుడు
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు కొత్త అల్లుడు
తెల్లవారుజాము 4.30 గంటలకు సీతాకోక చిలుక
ఉదయం 7 గంటలకు ప్రేమదేశం
ఉదయం 10 గంటలకు విజయరామరాజు
మధ్యాహ్నం 1 గంటకు ఘరాణా మొగుడు
సాయంత్రం 4గంటలకు RDX లవ్
రాత్రి 7 గంటలకు వీరభద్ర
రాత్రి 10 గంటలకు పెళ్లి చూపులు
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 3 గంటలకు అ ఆ
ఉదయం 9 గంటలకు F3
రాత్రి 11 గంటలకు తాజ్‌మహాల్
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు ఊరుపేరు భైరవకోన
తెల్లవారుజాము 3 గంటలకు సైజ్ జీరో
ఉదయం 7 గంటలకు అలా మొదలైంది
ఉదయం 9 గంటలకు సూర్య సన్నాఫ్ కృష్ణన్
మధ్యాహ్నం 12 గంటలకు ప్రేమలు
మధ్యాహ్నం 3 గంటలకు ఒకే బంగారం
సాయంత్రం 6 గంటలకు గీతా గోవిందం
రాత్రి 9 గంటలకు ఏ మాయ చేశావే
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు ఖైదీ నం 786
ఉదయం 9 గంటలకు నచ్చావులే
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 8.30 గంటలకు యమగోల మళ్లీ మొదలైంది
రాత్రి 930 గంటలకు వారసుడొచ్చాడు
ఈ టీవీ సినిమా (ETV Cinema)
తెల్లవారుజాము 1గంటకు ఛాలెంజ్ రాముడు
ఉదయం 7 గంటలకు ముద్దమందారం
ఉదయం 10 గంటలకు ధనమా దైవమా
మధ్యాహ్నం 1 గంటకు నువ్వే కావాలి
సాయంత్రం 4 గంటలకు ప్రేమించు పెళ్లాడు
రాత్రి 7 గంటలకు తాతా మనుమడు
స్టార్ మా (Star Maa)
తెల్లవారుజాము 12 గంటలకు నువ్వు నాకు నచ్చావ్
తెల్లవారుజాము 2 గంటలకు ఒక్కడే
తెల్లవారుజాము 5 గంటలకు కల్పన
ఉదయం 9 గంటలకు లవ్ టుడే
సాయంత్రం 4.30 గంటలకు రఘువరన్ బీటెక్
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారుజాము 12గంటలకు చంద్రకళ
తెల్లవారుజాము 3 గంటలకు వెల్కమ్ ఒబామా
ఉదయం 7 గంటలకు జాను
ఉదయం 9 గంటలకు కొత్త బంగారులోకం
ఉదయం 12 గంటలకు నువ్వే నువ్వే
మధ్యాహ్నం 3 గంటలకు రాజా రాణి
సాయంత్రం 6 గంటలకు ఫిదా
రాత్రి 9 గంటలకు సీతారామం
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
తెల్లవారుజాము 12 గంటలకు డాన్
తెల్లవారుజాము 2.30 గంటలకు అక్టోబర్ 2
ఉదయం 6 గంటలకు రౌడీ
ఉదయం 8 గంటలకు ప్రవరాఖ్యుడు
ఉదయం 11 గంటలకు ఖుషి
మధ్యాహ్నం 2.30 గంటలకు నువ్వంటే నాకిష్టం
సాయంత్రం 6 గంటలకు మహానటి
రాత్రి 8 గంటలకు నిన్నే పెళ్లాడతా
రాత్రి 11 గంటలకు ప్రవరాఖ్యుడు