Movies In Tv: హ‌నుమాన్‌, స‌లార్‌, నాన్న‌కు ప్రేమ‌తో.. శ‌నివారం తెలుగు టీవీ చాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

  • By: sr    news    Jan 31, 2025 9:49 PM IST
Movies In Tv: హ‌నుమాన్‌, స‌లార్‌, నాన్న‌కు ప్రేమ‌తో.. శ‌నివారం తెలుగు టీవీ చాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

Movies In Tv: చాలామంది టీవీ ఛాన‌ళ్ల‌లో ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క ప‌దేప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. ఈ నేప‌థ్యంలోఫిబ్రవరి 1, శ‌నివారం రోజున తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో సుమారు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో ఎందులో, ఏ స‌మ‌యానికి వ‌స్తున్నాయో తెలుసుకుని మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమా చూసి ఆస్వాదించండి. ఈరోజు ముఖ్యంగా అవారా, పోకిరి, స‌లార్‌, మ‌గ‌ధీర వంటి మంచి ప్ర‌జాధ‌ర‌ణ పొందిన చిత్రాలు ప్ర‌సారం కానున్నాయి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు నాన్న‌కు ప్రేమ‌తో

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు క‌ళావ‌తి


జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు వీకెండ్ ల‌వ్‌

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు అమ‌ర‌శిల్పి జ‌క్క‌న‌

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు భార్యామ‌ణి

ఉద‌యం 7 గంట‌ల‌కు ఆల‌య‌శిఖ‌రం

ఉద‌యం 10 గంట‌ల‌కు ఉల్లాసంగా ఉత్సాహంగా

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు డాన్ శీను

సాయంత్రం 4గంట‌ల‌కు జంబ‌ల‌కిడి పంబ‌

రాత్రి 7 గంట‌ల‌కు నేనున్నాను

రాత్రి 10 గంట‌ల‌కు సుబ్బ‌రాజుగారి కుటుంబం

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు సంతోషం

ఉద‌యం 9 గంట‌లకు క‌లిసుందాం రా

రాత్రి 11 గంట‌ల‌కు నా పేరు శివ‌

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు పండుగ చేస్కో

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు ఓ మై ఫ్రెండ్

ఉద‌యం 7 గంట‌ల‌కు చీక‌టి

ఉద‌యం 9 గంట‌ల‌కు దువ్వాడ జ‌గ‌న్నాథం

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు హ‌నుమాన్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు అఆ

సాయంత్రం 6 గంట‌ల‌కు ఇంద్ర‌

రాత్రి 9 గంట‌ల‌కు దొర‌


ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు రుక్మిణి

ఉద‌యం 9 గంట‌ల‌కు అల్ల‌రి ప్రేమికుడు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు #బ్రో

రాత్రి 9.30 గంట‌ల‌కు అప్పుల అప్పారావు

ఈ టీవీ సినిమా (ETV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు డాడీ డాడీ

ఉద‌యం 7 గంట‌ల‌కు ప‌ట్టుకోండి చూద్దాం

ఉద‌యం 10 గంటల‌కు భ‌ద్ర‌కాళి

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు చిన‌రాయుడు

సాయంత్రం 4 గంట‌ల‌కు అల్ల‌రి ప్రేమికుడు

రాత్రి 7 గంట‌ల‌కు వీరాంజ‌నేయ‌

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు ఐస్మార్ట్ జోడి

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు ముగ్గురు మొన‌గాళ్లు

ఉద‌యం 9 గంట‌ల‌కు విక్ర‌మ్‌

ఉద‌యం 12 గంట‌ల‌కు పోకిరి

మధ్యాహ్నం 3 గంట‌లకు మ‌గ‌ధీర‌

సాయంత్రం 6 గంట‌ల‌కు స‌లార్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు ది ఘోష్ట్‌

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6 గంట‌ల‌కు చెలియా

ఉద‌యం 8 గంట‌ల‌కు మ‌న్యం పులి

ఉద‌యం 11 గంట‌లకు జ‌క్క‌న్న

మ‌ధ్యాహ్నం 2.30 గంట‌లకు పాండ‌వులు పాండ‌వులు

సాయంత్రం 5 గంట‌లకు హ్యాపీడేస్‌

రాత్రి 8 గంట‌ల‌కు అవారా

రాత్రి 11 గంటలకు మ‌న్యం పులి