• Telugu News
  • /News

Bhoomi Sunil: భూ భార‌తి చ‌ట్టం గురించి.. భూమి సునీల్‌తో ఖుల్లం ఖుల్లా చ‌ర్చ‌

Reported by: sr | వార్త‌లు | Jan 09, 2025, 12:25 pm IST
Read Time: 1 mins
Bhoomi Sunil: భూ భార‌తి చ‌ట్టం గురించి.. భూమి సునీల్‌తో ఖుల్లం ఖుల్లా చ‌ర్చ‌

ప్ర‌ముఖ న్యాయ‌వాది, భూమి చ‌ట్టాల నిపుణిడిగా మంచి పేరు గ‌డించి ఆ భూమినే ఇంటిపేరుగా మ‌ల్చుకున్న భూమి సునీల్ కుమార్‌ (Bhoomi Sunil) తో ప్ర‌స్తుతం తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకు వ‌చ్చిన భూ భార‌తి (Bhu Barathi)  చ‌ట్టం గురించి స‌వివర‌మైన చర్చ మీ కోసం.