Tamannaah Bhatia
తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని నటి తమన్నా భాటియా (Tamannaah Bhatia). సినిమాల్లోకి వచ్చి రెండు దశాబ్దాలు కావస్తున్నా తన అందచందాలతో కుర్రకారులో ఇప్పటికీ అలజడి రేపుతూనే ఉంది. డిసెంబర్ 21 శనివారంతో 36 వ వసంతంలోకి అడుగుపెట్టింది.
హీరోయిన్‌గా సినిమాలు చాలా వరకు తగ్గినా సౌత్ లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ ప్రత్యేక గీతాలలో నర్తిస్తూ తన గ్లామర్‌తో కట్టి పడేస్తోంది. నిత్యం హాట్ హట్ ఫొటోషూట్లు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసి కుర్రకారును గిలిగింతలు పెడుతోంది. మీరూ ఓ లుక్కేయండి.
తాజాగా తమన్నా నటించిన ‘సికందర్ కా ముకందర్ అనే హిందీ చిత్రం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా తెలుగులో లీడ్ రోల్‌లో నటిస్తున్న ఓదెల2 నూతన సంవత్సరం వేసవిలో విడుదల కానుంది.