పూనిత్ అంత్యక్రియలకు హాజరవుతున్న తెలుగు సినీ ప్రముఖులు
విధాత: కర్ణాటక ప్రభుత్వ లాంచనాలతో పూనిత్ అంత్యక్రియలు.నివాళుర్పించిన సీఎం బసవరాజు.పూనిత్ అంత్యక్రియలకు హాజరవుతున్న తెలుగు సినీ ప్రముఖులు.కంఠీరవ స్టేడియంలో నివాళులర్పించిన బాలకృష్ణ.మధ్యహాన్నం బెంగళూరుకు వెళ్లనున్న జూ.ఎన్టీఆర్.మరి కొద్ది సేపట్లో స్టేడియానికి చేరుకోనున్న చిరంజీవి.అలాగే రానా కూడా కంఠీరవ స్టేడియంలో పూనిత్ కు సంతాపం తెలియజేశాడు.