Moies In Tv: డిసెంబర్ 21, శనివారం.. టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే

Moies In Tv:
విధాత: మోబైల్స్, ఓటీటీలు వచ్చి ప్రపంచాన్నంతా రాజ్యమేలుతున్నప్పటికీ ఇంకా చాలా ప్రాంతాల్లో టీవీ ఛానళ్ల ప్రాబల్యం ఏ మాత్రం తగ్గలేదు. రోజుకు ఫలానా సమయం వచ్చిందంటే టీవీల ముందు వచ్చి కూర్చుంటారు. అలాంటి వారి కోసం టీవీ ఛానళ్లలో ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదేపదే రిమోట్లకు పని చెబుతుంటారు. అలాంటి వారి కోసం మన తెలుగు టీవీలలో ఈ శనివారం, డిసెంబర్ 21న వచ్చే సినిమాల వివరాలు అందిస్తున్నాం. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 3 గంటలకు అ ఆ
ఉదయం 9 గంటలకు సుబ్రహ్మణ్య పురం
రాత్రి 11 గంటలకు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు రంగరంగ వైభవంగా
తెల్లవారుజాము 3 గంటలకు తులసి
ఉదయం 7 గంటలకు మిస్ షెట్టి మిస్టర్ పొలిషెట్టి
ఉదయం 9.00 గంటలకు శతమానం భవతి
మధ్యాహ్నం 12 గంటలకు హనుమాన్
మధ్యాహ్నం 3 గంటలకు శివలింగ
సాయంత్రం 6 గంటలకు విక్రమ్ రాథోడ్
రాత్రి 9 గంటలకు మగ మహారాజు
స్టార్ మా (Star Maa)
ఉదయం 9 గంటలకు నా సామిరంగ
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
ఉదయం 7 గంటలకు బెదురులంక
ఉదయం 9 గంటలకు టక్ జగదీశ్
మధ్యాహ్నం 12 గంటలకు బ్రహ్మాస్త్ర
మధ్యాహ్నం 3 గంటలకు సర్కారువారి పాట
సాయంత్రం 6 గంటలకు మంజుమ్మల్ బాయ్స్
రాత్రి 9.00 గంటలకు స్కంద
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
ఉదయం 6.30 గంటలకు ద్వారక
ఉదయం 8 గంటలకు మర్యాద రామన్న
ఉదయం 11 గంటలకు కల్పన
మధ్యాహ్నం 2 గంటలకు కోల్డ్‌కేస్
సాయంత్రం 5 గంటలకు రౌడీ అల్లుడు
రాత్రి 8 గంటలకు యముడు
రాత్రి 11 గంటలకు మర్యాద రామన్న
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు పెద్దరాయుడు
మధ్యాహ్నం 3 గంటలకు గబ్బర్‌సింగ్
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు శ్రీమతి వెళ్లొస్తా
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారు జము 1.30 గంటలకు ప్రియుడు
తెల్లవారు జము 4.30 గంటలకు రాయుడు గారు నాయుడు గారు
ఉదయం 7 గంటలకు తప్పుచేసి పప్పుకూడు
ఉదయం 10 గంటలకు శివాజీ
మధ్యాహ్నం 1 గంటకు దుబాయ్ శీను
సాయంత్రం 4 గంటలకు ఎక్స్‌ప్రెస్ రాజా
రాత్రి 7 గంటలకు ఆది
రాత్రి 10 గంటలకు మయూరి
ఈ టీవీ (E TV)
తెల్లవారు జము 12 గంటలకు బడ్జెట్ పద్మనాభం
ఉదయం 9 గంటలకు దేవీ పుత్రుడు
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు అబ్బాయిగారు
రాత్రి 9 గంటలకు రుస్తుం
ఈ టీవీ సినిమా (ETV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు లేడీస్ డాక్టర్
తెల్లవారుజాము 4 గంటలకు జగన్మాత
ఉదయం 7 గంటలకు సప్తపది
ఉదయం 10 గంటలకు మానవుడు దానవుడు
మధ్యాహ్నం 1 గంటకు రిక్షావోడు
సాయంత్రం 4 గంటలకు ఆకలి రాజ్యం
రాత్రి 7 గంటలకు పేదరాసి పెద్దమ్మ