Movies In Tv: డిసెంబ‌ర్ 19 గురువారం.. టీవీ ఛాన‌ళ్లలో వ‌చ్చే సినిమాలివే

  • By: sr    news    Dec 19, 2024 9:21 AM IST
Movies In Tv: డిసెంబ‌ర్ 19 గురువారం.. టీవీ ఛాన‌ళ్లలో వ‌చ్చే సినిమాలివే

Movies In Tv:

మోబైల్స్, ఓటీటీలు వ‌చ్చి ప్ర‌పంచాన్నంతా రాజ్య‌మేలుతున్న‌ప్ప‌టికీ ఇంకా చాలా ప్రాంతాల్లో టీవీ ఛాన‌ళ్ల‌ ప్రాబ‌ల్యం ఏ మాత్రం త‌గ్గ‌లేదు. రోజుకు ఫ‌లానా స‌మ‌యం వ‌చ్చిందంటే టీవీల ముందు వ‌చ్చి కూర్చుంటారు. అలాంటి వారి కోసం టీవీ ఛాన‌ళ్ల‌లో ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క ప‌దేప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. అలాంటి వారి కోసం మ‌న తెలుగు టీవీల‌లో ఈ గురువారం డిసెంబ‌ర్ 19న‌ వ‌చ్చే సినిమాల వివ‌రాలు అందిస్తున్నాం. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు స్టూడెంట్ నం1

రాత్రి 11 గంట‌ల‌కు గూడు పుఠాణి

 

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు బెండు అప్పారావు

ఉద‌యం 9.00 గంట‌ల‌కు రారండోయ్ వేడుక చూద్దాం

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ఇంద్ర‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు పూజ‌

సాయంత్రం 6 గంట‌ల‌కు ఐస్మార్ట్ శంక‌ర్

రాత్రి 9 గంట‌ల‌కు ఆట‌

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు కృష్ణ‌

సాయంత్రం 4 గంట‌ల‌కు డీజే టిల్లు

 

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు మ‌నీ

ఉద‌యం 9 గంట‌ల‌కు షిర్డీ సాయి

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు మిర్చి

మధ్యాహ్నం 3 గంట‌లకు అదిరింది

సాయంత్రం 6 గంట‌ల‌కు అండాజీపేట‌మ్యారేజ్ బ్యాండ్‌

రాత్రి 9.00 గంట‌ల‌కు జులాయి

 

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు ర‌క్త తిల‌కం

ఉద‌యం 8 గంట‌ల‌కు అనుభ‌వించు రాజా

ఉద‌యం 11 గంట‌లకు హ్యాపీడేస్‌

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు ఎస్పీ ప‌రశురాం

సాయంత్రం 5 గంట‌లకు శ‌క్తి

రాత్రి 8 గంట‌ల‌కు తీస్‌మార్ ఖాన్‌

రాత్రి 11 గంటలకు అనుభ‌వించు రాజా

 

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు నిన్నే ప్రేమిస్తా

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఘ‌రానా మొగుడు

 

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు గురుశిస్యులు

 

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు ఖైదీగారు

ఉద‌యం 10 గంట‌ల‌కు నీలాంబ‌రి

మ‌ధ్యాహ్నం 1 గంటకు ర‌చ్చ‌

సాయంత్రం 4 గంట‌లకు రాజా విక్ర‌మార్క‌

రాత్రి 7 గంట‌ల‌కు గుడుంబా శంక‌ర్‌

రాత్రి 10 గంట‌లకు క్రిమిన‌ల్

 

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు తార‌క‌రాముడు

 

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆడాళ్లా మ‌జాకా

రాత్రి 9 గంట‌ల‌కు స‌మ్మోహ‌నం

 

ఈ టీవీ సినిమా (ETV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు కృష్ణార్జునులు

ఉద‌యం 10 గంట‌ల‌కు ప్రేమ‌కానుక‌

మ‌ధ్యాహ్నం 1గంటకు రాజావారు రాణీవారు

సాయంత్రం 4 గంట‌లకు నీకోసం

రాత్రి 7 గంట‌ల‌కు న‌ర్త‌న‌శాల‌