ఇవాళ సాయంత్రం 4గంటలకు ఇడుపులపాయకు వై.ఎస్.షర్మిల
విదాత:రేపు ఉదయం 8 గంటలకు తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేపట్టనున్నారు పార్టీ జెండాను తండ్రి సమాధి వద్ద ఉంచి అశీర్వాదం తీసుకోనున్న షర్మిల. అనంతరం ప్రత్యేక విమానంలో ఇడుపులపాయ నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణం.