రాయ‌చోటిలో టిడిపినేత‌ల‌పై దాడి దుర్మార్గం

విధాత,అమరావతి: రాయచోటిలో టీడీపీ నేతలపై దాడి దుర్మార్గమన్నారు ఏపీ టిడిపి అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు. సోమ‌వారం మీడియాతో మాట్లాడుతూ.. రాక్షసులను మించిన రాక్షసులుగా వైసీపీ మూక తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి దాడికీ.. ప్రతీకార దాడి తప్పదని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. తెలుగుదేశానికి ఓటేస్తే మారణాయుధాలతో దాడులు చేస్తారా.? అని ప్రశ్నించారు. రాజ్యాంగ హక్కులను కాలరాసేలా సీఎం జగన్‌రెడ్డి పాలన ఉందన్నారు.