విధాత,అమరావతి: రాయచోటిలో టీడీపీ నేతలపై దాడి దుర్మార్గమన్నారు ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాక్షసులను మించిన రాక్షసులుగా వైసీపీ మూక తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి దాడికీ.. ప్రతీకార దాడి తప్పదని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. తెలుగుదేశానికి ఓటేస్తే మారణాయుధాలతో దాడులు చేస్తారా.? అని ప్రశ్నించారు. రాజ్యాంగ హక్కులను కాలరాసేలా సీఎం జగన్‌రెడ్డి పాలన ఉందన్నారు.
రాయచోటిలో టిడిపినేతలపై దాడి దుర్మార్గం
<p>విధాత,అమరావతి: రాయచోటిలో టీడీపీ నేతలపై దాడి దుర్మార్గమన్నారు ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాక్షసులను మించిన రాక్షసులుగా వైసీపీ మూక తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి దాడికీ.. ప్రతీకార దాడి తప్పదని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. తెలుగుదేశానికి ఓటేస్తే మారణాయుధాలతో దాడులు చేస్తారా.? అని ప్రశ్నించారు. రాజ్యాంగ హక్కులను కాలరాసేలా సీఎం జగన్‌రెడ్డి పాలన ఉందన్నారు.</p>
Latest News

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు
12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !