ఇండియా, ఇంగ్లండ్ టెస్టులకు ప్రేక్షకులకు అనుమతి
విధాత,లండన్: బ్రిటన్‌లో కోవిడ్ ఆంక్షలను ఎత్తేశారు. దీంతో జులై 19 నుంచి స్పోర్ట్స్ స్టేడియాలు పూర్తి సామర్థ్యానికి ప్రేక్షకులను అనుమతించనున్నాయి. ఇండియా,ఇంగ్లండ్ మధ్య జరగనున్న ఐదు టెస్ట్‌ల సిరీస్ ఫుల్ హౌజ్ కెపాసిటీ మధ్య జరగనుంది.ఇప్పుడు అమల్లో ఉన్న కొన్ని ఆంక్షలు కూడా ఎత్తేసేందుకు ఈ నెల 12న ఓటింగ్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం కూడా అవసరం లేదు.