కాంగ్రెస్ డిజిట‌ల్ మెంబ‌ర్ షిప్

విధాత‌: ఏఐసీసీ సూచనల మేరకు డిజిటల్ మెంబర్ షిప్ ను ఈ రోజు నుంచి ప్రారంబిస్తున్నాం.రాష్ట్రంలో మొట్టమొదటి మెంబర్ షిప్ ను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఇచ్చాం.కాంగ్రెస్ మెంబర్ షిప్ అంటే అది ఓక గౌరవమ‌ని వెల్ల‌డించారు సీఏల్పీ నేత భట్టి విక్రమార్క. ఈ దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చి…దేశ అభివృద్ధి కి పాటుపడుతుంది కాంగ్రెస్ మాత్రమే.కాంగ్రెస్ ఈ దేశ అభివృద్ధికి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి అభివృద్ధిని పరుగులు పెట్టించింది.అలాంటి కాంగ్రెస్ కార్యకర్తల పై రాష్ట్ర ప్రభుత్వం […]

కాంగ్రెస్ డిజిట‌ల్ మెంబ‌ర్ షిప్

విధాత‌: ఏఐసీసీ సూచనల మేరకు డిజిటల్ మెంబర్ షిప్ ను ఈ రోజు నుంచి ప్రారంబిస్తున్నాం.రాష్ట్రంలో మొట్టమొదటి మెంబర్ షిప్ ను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఇచ్చాం.కాంగ్రెస్ మెంబర్ షిప్ అంటే అది ఓక గౌరవమ‌ని వెల్ల‌డించారు సీఏల్పీ నేత భట్టి విక్రమార్క.

ఈ దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చి…దేశ అభివృద్ధి కి పాటుపడుతుంది కాంగ్రెస్ మాత్రమే.కాంగ్రెస్ ఈ దేశ అభివృద్ధికి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి అభివృద్ధిని పరుగులు పెట్టించింది.అలాంటి కాంగ్రెస్ కార్యకర్తల పై రాష్ట్ర ప్రభుత్వం దాడులు చేస్తుంది.అయినా పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు గౌరవం అవసరం..అందుకే ప్రతి కార్యకర్తకు ఐడెంటిటీ కార్డ్ ఇవ్వాలని నిర్ణయించామ‌న్నారు.