తెలంగాణాలో ఇంటర్ పరీక్షలు రద్దు
విధాత,హైదరాబాద్: ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది.ఫలితాల వెల్లడికి అనుసరించే విధానం రూపొందించాలని ఇంటర్ బోర్డును ఆదేశించింది.అంతేకాకుండా ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులివ్వాలని ఆదేశించింది. ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.