రేపు జలవిహార్ లో కేటీఆర్ స‌మావేశం

విధాత‌: టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రేపు మంగళవారం, (సెప్టెంబర్ 7) నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ లో ఉద యం 10 గంటలకు హైదరాబాద్ నగర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియో జకవర్గ ఇంఛార్జీలు, డివి జన్ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివి జన్ ఇంఛార్జీలు, డివిజన్ అధ్యక్షులు, టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారు.