హైదరాబాద్ లో రాష్ట్రపతి శీతాకాల విడిది
విధాత: ఈనెల 4 వ వారంలో రాష్ట్రపతి వింటర్ సోజోర్న్ 4 నుంచి 5 రోజులపాటు బొల్లారం రాష్ట్రపతి నిలయంలో దేశ ప్రథమ పౌరుడి విడిది.ప్రభుత్వానికి సమాచారం అందించిన ఢిల్లీ రాష్ట్రపతి భవన్.రాష్ట్రపతిగా రాంనాథ్ కొవింద్ కు ఇదే చివరి సదరన్ సోజోర్న్ కానుంది.దిండిగల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఘనస్వాగతం పలకనున్న ప్రభుత్వం. ఏర్పాట్లు ముమ్మరం చేసిన ప్రోటోకాల్ విభాగం. రాష్ట్రపతి నిలయంలో ఆక్టోపస్ పోలీస్ మాక్ డ్రిల్.