పెద్దమ్మ గుడికి వెళ్తున్న రేవంత్ రెడ్డి
విధాత:పెద్దమ్మ గుడికి బయలుదేరిన రేవంత్ రెడ్డి. ఇంటి వద్ద రేవంత్ ను ఆశీర్వదించిన వేదపండితులు. రేవంత్ తో పాటు బయలుదేరిన సీతక్క పలువురు నేతలు. గజమాలతో సత్కరించిన అభిమానులు. భారీగా తరలి వచ్చిన కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు. బుధవారం టీ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు భారీ ఎత్తున రోడ్డు పొడవునా శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలను కట్టారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 లో ఏర్పాటు చేసిన […]

విధాత:పెద్దమ్మ గుడికి బయలుదేరిన రేవంత్ రెడ్డి. ఇంటి వద్ద రేవంత్ ను ఆశీర్వదించిన వేదపండితులు. రేవంత్ తో పాటు బయలుదేరిన సీతక్క పలువురు నేతలు. గజమాలతో సత్కరించిన అభిమానులు. భారీగా తరలి వచ్చిన కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు. బుధవారం టీ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు భారీ ఎత్తున రోడ్డు పొడవునా శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలను కట్టారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగిస్తున్న జిహెచ్ఎంసి అధికారులు.